ఉండవల్లి పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలన్న హైకోర్టు
ABN, First Publish Date - 2023-09-27T11:46:43+05:30
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. తమలో ఒకరికి ఈ పిల్ విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐతో విచారణ జరపాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-27T11:46:43+05:30 IST