ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీతక్కే సీఎం..? రేవంత్ వ్యూహం..

ABN, First Publish Date - 2023-07-13T10:53:30+05:30

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం?.. ఆ సందర్భం వస్తే చేయొచ్చు కూడా.. మల్లికార్జున ఖార్గేను అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్సే. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం?.. ఆ సందర్భం వస్తే చేయొచ్చు కూడా.. మల్లికార్జున ఖార్గేను అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్సే. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇదీ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని ఒకరిద్దరు సీనియర్లు తప్పితే ఎవరూ పెద్దగా వ్యతిరేకించిన సందర్భాలు లేవు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రి అభ్యర్థుల పార్టీ అని పేరు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-13T10:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising