సీజీఎఫ్ నుంచి అర్చలకు వేతనాలు!
ABN, First Publish Date - 2023-07-20T11:45:30+05:30
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలమంది అర్చకులు వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 1360 మందికి మాత్రమే దేవదాయశాఖ వేతనాలు ఇస్తోంది. ఇంకా కొన్ని వేల మంది అర్చకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలమంది అర్చకులు వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 1360 మందికి మాత్రమే దేవదాయశాఖ వేతనాలు ఇస్తోంది. ఇంకా కొన్ని వేల మంది అర్చకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మరో 6 వందల మందికి మాత్రమే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 6 వందల మందికి ఏ నిధుల నుంచి వేతనాలు ఇవ్వాలన్నదానిపై దేవాదాయశాఖ అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి.. చివరికి సీజీఎఫ్ నుంచి వారికి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-20T11:45:30+05:30 IST