ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొంగులేటి, జూపల్లితో నేడు రేవంత్‌ భేటీ..

ABN, First Publish Date - 2023-06-21T10:50:34+05:30

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి నివాసానికి రేవంత్ వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ రోజు సాయంత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ లోపు రేవంత్.. పొంగులేటి.. జూపల్లితో చర్చలు జరపనున్నారు. చర్చలకు సంబంధించిన అంశాలను గురువారం రాహుల్ గాంధీకి నివేదించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-21T10:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising