మైనంపల్లి భయంతోనే అజ్ఞాతంలోకి..: తిరుపతి రెడ్డి
ABN, First Publish Date - 2023-07-19T12:45:23+05:30
హైదరాబాద్: తన స్థలంపై కన్నేసిన మల్కాగ్జిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఆయన అనుచరుల బెదిరింపులకు భయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఇటీవల కనిపించకుండా పోయిన రియల్టర్ తిరుపతి రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తన స్థలంపై కన్నేసిన మల్కాగ్జిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఆయన అనుచరుల బెదిరింపులకు భయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఇటీవల కనిపించకుండా పోయిన రియల్టర్ తిరుపతి రెడ్డి చెప్పారు. అల్వాల్ మాజీ ఎన్స్‌పెక్టర్ గంగాధర్, సబ్ రిజిస్ట్రార్ ముజీర్.. మరికొందరు అధికారులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని తిరుపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లడంతో కిడ్నాప్ ఆరోపణలు వెల్లువెత్తాయని, దాంతో డీజీపీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చానని తిరుపతిరెడ్డి చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-19T12:45:23+05:30 IST