ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ..

ABN, First Publish Date - 2023-09-27T11:28:42+05:30

బెంగళూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలోని విజయనగర జిల్లా, బొమ్మనహళ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు.

బెంగళూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలోని విజయనగర జిల్లా, బొమ్మనహళ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. వందలాదిమంది ప్రజలు ఆందోళనబాట పట్టారు. బొమ్మనహళ్‌లోని శివాలయం దగ్గర నుంచి బసవేశ్వర సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కి.మీ. వరకు సాగిన ఈ ర్యాలీలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, రైతులు, తెలుగు సంఘాలు, కన్నడ సంఘాలు, కమ్మ సంఘాలు, వ్యాపారస్తులు, తెలుగువాళ్లు ఇలా.. వందలాదిమంది ఉప్పెనలా కదిలి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-27T11:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising