ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వర్షం..

ABN, First Publish Date - 2023-09-06T10:39:12+05:30

హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు హైటెక్ సిటీ మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు హైటెక్ సిటీ మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ, రాయదుర్గం, ఖాజాగూడ, గచ్చిబౌలీ, కొండాపూర్‌కు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యార్ధులు స్కూలుకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు మూసరాంబాగ్ బ్రిడ్జి రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. మూసీ వరద ఉధృతి పెరుగుతుండటంతో గత రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. బ్రిడ్జిని తాకుతూ వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద పెరగడంతో నీటిని అధికారులు మూసీ నదిలోకి వదిలివేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-06T10:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising