చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీకి చేదు అనుభవం..
ABN, First Publish Date - 2023-07-14T10:33:21+05:30
చోడవరం: గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలకు ప్రజా వ్యతిరేకత గట్టిగా తగులుతోంది. వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు.
చోడవరం: గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలకు ప్రజా వ్యతిరేకత గట్టిగా తగులుతోంది. వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో చోడవరంలో గడపగడపకు కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి రెండు చోట్ల చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలపై నిలదీసిన ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... ఆమె కుమారుడిపై బూతుపురాణం ఎత్తుకున్నారు. లక్షన్నర రూపాయలు తీసుకుని ఉద్యోగం ఎందుకు ఇవ్వడంలేదని ధర్మశ్రీని ఓ మహిళ, ఆమె కుమారుడు నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-14T10:33:21+05:30 IST