ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి

ABN, First Publish Date - 2023-07-04T11:19:00+05:30

హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హకీంపేట్‌ ఎయిర్ పోర్టులో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు, నగర మేయర్, డీజీపీ, ముఖ్య అధికారులు రాష్ట్రపతికి శాలువ కప్పి, పుష్పగుచ్చములిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కాగా అల్లూరి జయంతి ముగింపు వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం అల్లూరి స్మృతివనంను రాష్టప్రతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-07-04T11:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising