ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు విడుదల కావాలంటూ పూజలు..

ABN, First Publish Date - 2023-09-13T10:49:58+05:30

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలతో తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలతో తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి బయటకు రావాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. మచ్చలేని చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి అక్రమంగా కేసులో ఇరికించారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-13T10:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising