ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్ సబ్ స్టేషన్‌ల వద్ద గ్రామస్తుల నిరసన

ABN, First Publish Date - 2023-08-10T12:02:54+05:30

తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల పరిధిలో ఉన్న సబ్ స్టేషన్‌ల వద్ద నిరసన చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల పరిధిలో ఉన్న సబ్ స్టేషన్‌ల వద్ద నిరసన చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ కోతలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై తమకు సరైన సమాచారం ఇచ్చే అధికారులు లేరని మండిపడుతున్నారు. వేసవిని తలపించే విధంగా ఉక్కపోతలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-10T12:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising