ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ponguleti Srinivas Reddy: కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. తెలంగాణకి ఏం పెడ్తాడు

ABN, First Publish Date - 2023-05-06T19:05:51+05:30

ఖమ్మం కలేక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతు భరోసా ర్యాలీతో రావడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలేక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతు భరోసా ర్యాలీతో రావడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమ్మకే అన్నం పెట్టని కేసీఆర్.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానంటే తెలంగాణ బిడ్డలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. మాయమాటలు చెప్పి.. మాయలగారడీతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సుమారు రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని కేసీఆర్‌పై పొంగులేటి ఆరోపణలు చేశారు.

Updated Date - 2023-05-06T19:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising