రైతుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం..
ABN, First Publish Date - 2023-10-13T10:07:50+05:30
హైదరాబాద్: రాజకీయం మొత్తం రైతుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేటకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
హైదరాబాద్: రాజకీయం మొత్తం రైతుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేటకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి రైతుల ఓట్లు లక్ష్యంగా కార్యాచరణకు పదునుపెడుతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీ హామీలు పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రానున్న 50 రోజులు రాజకీయమంతా రైతులచుట్టే తిరుగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-10-13T10:07:50+05:30 IST