అంబటి రాయుడు కోసం రాజకీయ పార్టీల ప్రయత్నాలు..
ABN, First Publish Date - 2023-06-07T12:00:42+05:30
హైదరాబాద్: క్రికెటర్ (Cricketer) రాజకీయ నేతగా మారడం పెద్ద విషయమేమీకాదు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఆయనకొచ్చినంత క్రేజ్ మాత్రం ఎవరికీ రాలేదని తెలుస్తోంది.
హైదరాబాద్: క్రికెటర్ (Cricketer) రాజకీయ నేతగా మారడం పెద్ద విషయమేమీకాదు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఆయనకొచ్చినంత క్రేజ్ మాత్రం ఎవరికీ రాలేదని తెలుస్తోంది. ఆయనే అంబటి రాయుడు (Ambati Rayudu). క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న రాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. సెకండ్ ఇన్నీంగ్స్‌గా అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారనేది బహిరంగ రహస్యం అందుకే ఆయన కోసం ఏపీ తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు క్యూ కడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-07T12:00:42+05:30 IST