పోలవరంపై కేంద్రానిదే పెత్తనం..!
ABN, First Publish Date - 2023-09-06T11:06:27+05:30
అమరావతి: పోలవరం ప్రాజెక్టు క్రమంగా కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్లిపోతోందా? ఇకపై ప్రాజెక్టు పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రతి నాలుగు రోజులకోసారి ప్రాజెక్టు క్షేత్రంలోనే పరిశీలన జరుపనుందా?
అమరావతి: పోలవరం ప్రాజెక్టు క్రమంగా కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్లిపోతోందా? ఇకపై ప్రాజెక్టు పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రతి నాలుగు రోజులకోసారి ప్రాజెక్టు క్షేత్రంలోనే పరిశీలన జరుపనుందా? అందుకోసమే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి దాని కార్యాలయాన్ని తరలించనున్నారా..? ఈ ప్రశ్నలకు సాగునీటి రంగ నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంది. అయితే తాను చేపడితేనే త్వరితగతిన పూర్తయి ప్రజలకు మేలు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-06T11:06:27+05:30 IST