ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాల్ బీజేపీ కోర్టులోనే ఉంది: పవన్ కల్యాణ్

ABN, First Publish Date - 2023-10-28T11:20:47+05:30

అమరావతి: తెలుగుదేశం జనసేన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ నిర్ణయం బీజేపీని మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి నెట్టింది. బాల్ బీజేపీ కోర్టులోనే ఉందని.. తేల్చుకోవాల్సింది వారేనని జనేసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

అమరావతి: తెలుగుదేశం జనసేన పొత్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ నిర్ణయం బీజేపీని మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి నెట్టింది. బాల్ బీజేపీ కోర్టులోనే ఉందని.. తేల్చుకోవాల్సింది వారేనని జనేసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేతను పరామర్శించిన పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అక్కడికక్కడే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న విషయాన్ని చంద్రబాబుతో ప్రస్తావించారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకని చంద్రబాబు పవన్‌నతో చెప్పగా.. తాను నిర్ణయం తీసుకున్నానని జనసేనాని చెప్పిన వెంటనే టీడీపీ అధినేత కూడా అలాగే కానిద్దామని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-28T11:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising