ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్ నిర్వాకంతో రాష్ట్రం అంధకారం..

ABN, First Publish Date - 2023-06-15T12:38:34+05:30

అమరావతి: జగన్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో మరో గొప్ప ప్రాజెక్ట్ అటకెక్కిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో మరో గొప్ప ప్రాజెక్ట్ అటకెక్కిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. చంద్రబాబు హాయాంలో లోకేశ్ పంచాయతీరాజ్ శాఖమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారని, ఎల్‌ఈడీ లైట్లతో నాడు చంద్రబాబు రాష్ట్రమంతా వెలుగులు నింపితే.. నేడు సీఎం జగన్ రెడ్డి వాటిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని చీకట్లపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-15T12:38:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising