ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెరపైకి పాతబస్తీ మెట్రోరైలు..

ABN, First Publish Date - 2023-07-12T11:40:06+05:30

హైదరాబాద్: పాతబస్తీ మెట్రోరైలు మరోసారి తెరపైకి వచ్చింది. నగర వాసులకు గత ఆరేళ్ల క్రితం మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా.. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు అయిన పాతబస్తీపై మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి స్పష్టత లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాతబస్తీ మెట్రోరైలు మరోసారి తెరపైకి వచ్చింది. నగర వాసులకు గత ఆరేళ్ల క్రితం మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా.. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు అయిన పాతబస్తీపై మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమ మార్గంలో అలైన్‌మెంట్ పూర్తయి నిధులు కేటాయించి ఏళ్లు గడిచినా ఇప్పటివరకు మెట్రో రైలు పత్తాలేకుండా పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నవేళ తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో ఓల్డు సిటీ మెట్రోపై పాతబస్తీ ప్రజలకు ఆశలు చిగురించాయి. ఇంతకీ పాతబస్తీ మెట్రోరైల్‌పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-12T11:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising