ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జోష్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..

ABN, First Publish Date - 2023-08-03T10:29:10+05:30

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జోష్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగినట్టుగానే కార్యచరణలో వేగం పెంచింది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జోష్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగినట్టుగానే కార్యచరణలో వేగం పెంచింది. ఈ నెలాఖరులోగానే 80 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖారారు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ఎన్నికల కమిటీని కూడా నియమించింది. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-03T10:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising