ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైఎస్సే బాబు వెంట్రుక పీకలేకపోయారు: అనురాధ

ABN, First Publish Date - 2023-09-11T11:30:01+05:30

మంగళగిరి: జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి చంద్రబాబును 10 రోజులు చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టారని, కానీ చంద్రబాబు వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీకలేకపోయారనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

మంగళగిరి: జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి చంద్రబాబును 10 రోజులు చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టారని, కానీ చంద్రబాబు వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీకలేకపోయారనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని, పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకువచ్చి యువతకు 16 లక్షలు కల్పించారని అన్నారు. హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా చేశారని అనురాధ కొనియాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-11T11:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising