ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur Dist.: తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం..

ABN, First Publish Date - 2023-05-29T10:56:44+05:30

తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు మరోసారి కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే మూడో విడత సంక్షేమ యాత్ర సోమవారం ముగియనున్న సందర్భంగా తాడిపత్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు మరోసారి కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే మూడో విడత సంక్షేమ యాత్ర సోమవారం ముగియనున్న సందర్భంగా తాడిపత్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ కరపత్రాలలో తాడిపత్రిలో బోకులు, బోలెలు ఎక్కడ ఉన్నాయి పెద్దారెడ్డి? అని.. తాడిపత్రి మండలంలో 10 రోజులు ఆలస్యంగా ఎందుకు పాదయాత్ర చేశావో చెప్పు పెద్దారెడ్డి? అని విమర్శించారు. అలాగే తాడిపత్రి ప్రాంతంలో చెట్ల నరికివేతకు బ్రాండ్ అంబాసిడర్ కేతిరెడ్డి కుటుంబం కాదా? అని కరపత్రాలలో విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-29T10:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising