ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాల పంపిణీ..

ABN, First Publish Date - 2023-09-25T11:40:37+05:30

చిత్తూరు జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై చిత్తూరు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు.

చిత్తూరు జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై చిత్తూరు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. రైలు ప్రయాణీకులు సయితం చంద్రబాబు అరెస్టును ఖండించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-25T11:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising