ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘న్యాయానికి సంకెళ్లు’ గ్రాండ్ సక్సెస్..

ABN, First Publish Date - 2023-10-16T11:35:50+05:30

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ పిలుపిచ్చిన ‘న్యాయానికి సంకెళ్లు’ నిరసన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు అభిమానులు, ప్రజలు రోడ్లపైకివచ్చి నిరసన తెలిపారు.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ పిలుపిచ్చిన ‘న్యాయానికి సంకెళ్లు’ నిరసన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు అభిమానులు, ప్రజలు రోడ్లపైకివచ్చి నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకుని సామూహిక నిరసన తెలిపారు. రిబ్బన్లు, తాళ్లు, గుడ్డలతో సంకెళ్లు వేసుకున్నారు. పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన టీడీపీ శ్రేణులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లోనూ నిరసనలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా.. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఏపీతో పాటు తెలంగాణలో పలు జిల్లాలు, చెన్నైలో కూడా సంకెళ్లు వేసుకుని చంద్రబాబుకు మద్దతు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-16T11:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising