‘బాబు కోసం మేము సయితం’
ABN, First Publish Date - 2023-10-10T11:23:52+05:30
వాషింగ్టన్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ప్రవాస భారతీయులు ఖండించారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని డెన్వర్ కొలరాడోలో ‘బాబు కోసం మేము సయితం’ కార్యక్రమాన్ని చేపట్టారు.
వాషింగ్టన్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ప్రవాస భారతీయులు ఖండించారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని డెన్వర్ కొలరాడోలో ‘బాబు కోసం మేము సయితం’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ్లకార్డులతో డెన్వర్ కొలరాడో పురవీధుల్లో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-10T11:23:52+05:30 IST