యూనివర్శిటీల నోటిఫికేషన్లు మళ్లీ వాయిదా..
ABN, First Publish Date - 2023-10-17T11:21:02+05:30
అమరావతి: యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతూ నిరుద్యోగుల చెవిలో పూలుపెడుతోంది. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పలాన తేదీన నోటీఫికేషన్లు వస్తాయని ప్రకటించినా అవి వట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
అమరావతి: యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతూ నిరుద్యోగుల చెవిలో పూలుపెడుతోంది. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పలాన తేదీన నోటీఫికేషన్లు వస్తాయని ప్రకటించినా అవి వట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో యూనివర్శిటీలో పో్స్టుల భర్తీ వ్యవహారం అదిగో ఇదిగో అన్నట్టుగా మారింది. ఆగస్టు 23న విడుదల కావాల్సిన నోటిఫికేషన్లు ఇంతవరకు అడ్రస్ లేకపోవడంతో ఎన్నికల లోపు భర్తీ పూర్తి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-17T11:21:02+05:30 IST