లోక్‌సభలో మోదీపై అవిశ్వాస తీర్మానం..
ABN, First Publish Date - 2023-08-08T11:30:05+05:30
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి లోక్ సభలో చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి లోక్ సభలో చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. దీంతో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం 10 గంటలకు విపక్ష ఎంపీలు సమావేశం అయ్యారు. కాగా రాహుల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-08T11:30:05+05:30 IST