ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక కేబినెట్‌లో మహిళలకు నో ఛాన్స్..

ABN, First Publish Date - 2023-05-21T12:00:38+05:30

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డికె శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య (Siddha Ramaiah), డిప్యూటీ సీఎంగా డికె శివకుమార్ (DK Sivakumar) ప్రమాణస్వీకారం చేశారు. వారితోపాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కేబినెట్‌లో అన్ని వర్గాల వారికీ న్యాయం చేశామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ కేబినెట్‌లో ఒక్క మాహిళకు చోటు దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-21T12:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising