రాత్రంతా తండ్రి మృత దేహం పక్కనే చిన్నారి..
ABN, First Publish Date - 2023-07-04T12:08:37+05:30
నిజామాబాద్ జిల్లా: చుట్టూ చిమ్మ చీకటి.. దట్టమైన అడవి.. కదలకుండా అచేతనంగా పడిపోయిన తండ్రి.. అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితి ‘నాన్న లే నాన్న’ అంటూ అమాయక పిలుపు..
నిజామాబాద్ జిల్లా: చుట్టూ చిమ్మ చీకటి.. దట్టమైన అడవి.. కదలకుండా అచేతనంగా పడిపోయిన తండ్రి.. అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితి ‘నాన్న లే నాన్న’ అంటూ అమాయక పిలుపు.. భయమేస్తోంది ఇంటికి వెళదామంటూ ఏడుపు. మూడేళ్ల చిన్నారి దయనీయ పరిస్థితి ఇది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-04T12:08:37+05:30 IST