ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు

ABN, First Publish Date - 2023-08-17T08:58:05+05:30

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కాఫర్ డ్యామ్ కాలం తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి.

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కాఫర్ డ్యామ్ కాలం తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డోలాయమానంలో పడింది. గడువును పదే పదే పొడిగిస్తూ పోతున్నారు. ఇదే సమయంలో కీలక నిర్మాణాలన్నీ దెబ్బతింటున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే తాత్కాలిక కట్టడమైన ఎగువ కాఫర్‌ డ్యాం ‘ఎక్స్‌పైర్‌’ అయిపోయిందని నిపుణులు చెబుతున్నారు. కాలం చెల్లిన ఈ డ్యాం.. భవిష్యత్‌లో పోలవరం ప్రధాన పనులకు ఎంతవరకు దన్నుగా నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమేనని అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి ..

Updated Date - 2023-08-17T08:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising