ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సరికొత్త రికార్డులకు నాందిపలికిన లోకేష్ పాదయాత్ర..

ABN, First Publish Date - 2023-07-11T11:44:28+05:30

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడడమే లక్ష్యంగా తెలుగుదేశం యువకెరటం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వడివడిగా లక్ష్యం వైపు సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడడమే లక్ష్యంగా తెలుగుదేశం యువకెరటం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వడివడిగా లక్ష్యం వైపు సాగుతోంది. ప్రజల కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న యువతనేత లోకేష్ పాదయాత్ర సరికొత్త రికార్డులకు నాంది పలికింది. నిర్దేశిత లక్ష్యాలన్నింటికంటే ముందుగానే రెండువేల కి.మీ. మైలు రాయిని చేరుకుంది. రోజుకు సగటున 10. కి.మీ మేర నడవాలని లక్ష్యంగా నిర్ణయించిన లోకేష్.. 153 రోజుల్లో సగటున రోజుకు 13.5 కి.మీ. చొప్పున పాదయాత్ర చేసి 2వేల కి.మీ. మైలు రాయి చేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-11T11:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising