ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమ్మ ఒడి రావడం లేదని అడుక్కోవాలా..?

ABN, First Publish Date - 2023-06-28T11:05:44+05:30

నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గజమాలలు, పూల వర్షం, డప్పులు, టపాసుల మోతలు, యువత కేరింతలతో ముందుకు సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గజమాలలు, పూల వర్షం, డప్పులు, టపాసుల మోతలు, యువత కేరింతలతో ముందుకు సాగుతోంది. అన్నమేడు గ్రామంలో రైతులు, స్థానిక మహిళలతోపాటు విద్యార్థినిలు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘‘లోకేష్ గారిని చాలా అడిగాం.. ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లాం.. అన్నింటికి వారు పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం.. జగన్ వస్తే ఏదో చేస్తారని అనుకున్నామం.. కానీ ఏం చేయలేదు.. అమ్మ ఒడి పడుతుందని వాలంటీర్లు చెబుతారు.. కానీ పడడంలేదు.. తామే సచివాలయంకు వెళ్లి అమ్మఒడి కావాలని అడుక్కోవాలాంట..’’ మరి వాలంటీర్లు ఎందుకని విద్యార్థినులు ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-28T11:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising