ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏడ్చేసిన నందిగామ మున్సిపల్ ఛైర్మన్

ABN, First Publish Date - 2023-06-17T10:30:54+05:30

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మున్సిపల్ సమావేశం మరోసారి వివాదాస్పదంగా మారింది. చివరికి ఎమ్మెల్యే ఎదురుగానే మున్సిపల్ ఛైర్మన్ కంటతడి పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మున్సిపల్ సమావేశం మరోసారి వివాదాస్పదంగా మారింది. చివరికి ఎమ్మెల్యే ఎదురుగానే మున్సిపల్ ఛైర్మన్ కంటతడి పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన కొద్ది రోజులకే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. సమావేశం అజెండా కాపీ కూడా తనకు ఇవ్వడంలేదని ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఛైర్మన్ రాకుండానే వైస్ ఛైర్మన్‌తోనే సమావేశం ఎలా నిర్వహిస్తారని సొంతపార్టీ సభ్యులే సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-17T10:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising