పవన్‌ను టార్గెట్ చేసిన ముద్రగడ
ABN, First Publish Date - 2023-06-23T11:46:51+05:30
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కాపునేత ముద్రగడ పద్మనాభం టార్గెట్ చేశారు. ఇటీవల లేఖతో విరుచుకుపడ్డ ఆయన తాజాగా మరో లేఖ విడుదల చేశారు. మొదటి లేఖకు పవన్ స్పందించకపోవడంతో కాస్త డోస్ పెంచారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కాపునేత ముద్రగడ పద్మనాభం టార్గెట్ చేశారు. ఇటీవల లేఖతో విరుచుకుపడ్డ ఆయన తాజాగా మరో లేఖ విడుదల చేశారు. మొదటి లేఖకు పవన్ స్పందించకపోవడంతో కాస్త డోస్ పెంచారు. ‘డబ్బు ఉందని మీ అభిమానులచేత నన్ను తిట్టిస్తారా? దమ్ము, ధైర్యం ఉంటే డైరెక్టుగా తనను విమర్శించాలన్నారు’ కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-23T11:46:51+05:30 IST