ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఎఫెక్ట్...
ABN, First Publish Date - 2023-06-27T10:21:57+05:30
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలపై అధికారపార్టీ నేతలు అప్రమత్తమవుతున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులనే కిడ్నాప్ చేయడంతో వణికిపోతున్నారు. ఆంధ్రాలోని ప్రముఖులు అప్రమత్తమయ్యారు.
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలపై అధికారపార్టీ నేతలు అప్రమత్తమవుతున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులనే కిడ్నాప్ చేయడంతో వణికిపోతున్నారు. ఆంధ్రాలోని ప్రముఖులు అప్రమత్తమయ్యారు. ఆత్మరక్షణ కోసం ఆయుధం ఉండడం అవసరమని వాళ్లకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. రాజకీయ, వ్యాపార ప్రముఖులు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ కుమారుడు, మంత్రి అమర్‌నాథ్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-27T10:24:06+05:30 IST