ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోడు పట్టాల పంపిణీతో ఎమ్మెల్యేల పరేషాన్‌

ABN, First Publish Date - 2023-07-05T10:39:06+05:30

ఆదిలాబాద్: పోడు పట్టాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను పరేషాన్ చేస్తున్నాయా? దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాకపోవడం వ్యతిరేకతకు దారితీస్తోందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: పోడు పట్టాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను పరేషాన్ చేస్తున్నాయా? దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాకపోవడం వ్యతిరేకతకు దారితీస్తోందా? ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజాప్రతినధులు ఆందోళన చెందుతున్నారా?.. వివారాల్లోకి వెళితే... పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసులు ఎత్తేయడంతో పాటు రైతు బంధు నిధులు వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దరఖాస్తు దారుల్లో సగం మందికి కూడా పట్టాలు మంజూరు కాలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పెద్ద చిక్కు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-05T10:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising