నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరు..
ABN, First Publish Date - 2023-05-21T11:17:26+05:30
నెల్లూరు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మినహా మిగతా ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.
నెల్లూరు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మినహా మిగతా ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అంబటి రాంబాబు కూడా గైర్హాజరయ్యారు. మంత్రి కాకాని, జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, నెరగ మురళీ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్యేల గర్హాజరు చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-21T11:19:38+05:30 IST