ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో మహిళల మిస్సింగ్ మిస్టేక్ ఎవరిది?

ABN, First Publish Date - 2023-07-28T10:40:57+05:30

అమరావతి: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో (2019 నుంచి 2021 వరకు) బాలికలు 7,928, మహిళలు 22,278 మంది మిస్సింగ్ అయ్యారని, ఇది నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అమరావతి: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో (2019 నుంచి 2021 వరకు) బాలికలు 7,928, మహిళలు 22,278 మంది మిస్సింగ్ అయ్యారని, ఇది నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళల మిస్సింగ్ అయ్యారని చెప్పిన అంశం నిజం అని తేలింది. అలాగే టీడీపీ కూడా రాజకీయాల్లో ఏం సంబంధం అని సున్నితమైన అంశాలపై వాలంటీర్లు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు నిజంగా డేటా సమాచారం పంపిస్తున్నారా? అన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-28T10:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising