రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి గద్దర్: మంత్రి తలసాని
ABN, First Publish Date - 2023-08-07T11:07:49+05:30
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక.. ఒక గాయకుడు.. పేరుండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు.
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక.. ఒక గాయకుడు.. పేరుండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. గద్దర్ చనిపోతే నిన్నటి నుంచి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అంత్యక్రియలు అధికారలాంచనాలతో చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-07T11:07:49+05:30 IST