ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలకలం రేపుతున్న కేటీఆర్ ఫోన్ కాల్..

ABN, First Publish Date - 2023-08-19T11:54:35+05:30

రంగారెడ్డి: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. జైపాల్ యాదవ్ తలకొండపల్లిలో మండలస్థాయి సమావేశంలో ఉండగా కేటీఆర్ ఫోన్ చేశారు.

రంగారెడ్డి: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. జైపాల్ యాదవ్ తలకొండపల్లిలో మండలస్థాయి సమావేశంలో ఉండగా కేటీఆర్ ఫోన్ చేశారు. అయితే అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ‘‘చూడండి కేటీఆర్ గారు నాకు కాల్ చేస్తున్నారని చెబుతూ ఫోన్ కాల్ మైక్ ముందు స్పీకర్ ఆన్ చేసి రిసీవ్ చేసుకున్నారు. అటు నుంచి కేటీఆర్ మాట్లాడుతూ.. తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ విషయంలో సార్‌తో మాట్లాడానని ఇప్పుడే హామీ ఇవ్వలేము కానీ, ప్రభుత్వం వచ్చాక చూద్దాం.. ఇప్పటికైతే ఓ 50 మందితో జాయినింగ్ కోసం రమ్మనండి.. ఆ విషయం మీరు మాట్లాడండి అంటూ జైపాల్‌కు కేటీఆర్ చెప్పారు’’. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-19T11:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising