చంద్రబాబు పర్యటనపై లోకేష్ ఆసక్తికర ట్వీట్
ABN, First Publish Date - 2023-08-11T10:42:03+05:30
అమరావతి: ‘బాబు రావాలి రాష్ట్రం గెలవాలి’ అంటూ చంద్రయాన్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల విశ్వంసంపై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు.
అమరావతి: ‘బాబు రావాలి రాష్ట్రం గెలవాలి’ అంటూ చంద్రయాన్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల విశ్వంసంపై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. 10 రోజుల్లో 3వేల కి.మీ. చంద్రబాబు పర్యటనపై వీడియో లోకేష్ ట్వీట్ చేశారు. బెదిరింపులకు భయపడలేదు. రాళ్ల దాడులను కూడా లెక్కచేయకుండా ప్రజల బాగు కోసం ముందుకు సాగారని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-11T10:42:03+05:30 IST