బాబుకు మద్దతుగా లెట్స్ పెడల్ ఫర్ సీబీఎన్ సైకిల్ ర్యాలీ..
ABN, First Publish Date - 2023-10-28T10:47:41+05:30
హైదరాబాద్: ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌పై లెట్స్ పెడల్ ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని చంద్రబాబు మద్దతుదారులు నిర్వహించారు. మైహోం అవతార్ జంక్షన్ నుంచి నార్సింగ్ వరకు రెండు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ చేపట్టారు.
హైదరాబాద్: ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌పై లెట్స్ పెడల్ ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని చంద్రబాబు మద్దతుదారులు నిర్వహించారు. మైహోం అవతార్ జంక్షన్ నుంచి నార్సింగ్ వరకు రెండు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ చేపట్టారు. హైటెక్ సిటీ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా చంద్రబాబుకు కృతజ్ఞతగా రేపు (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగబోయే గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమానికి సంఘీభావంగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-28T10:47:41+05:30 IST