ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool District: వలస బాట పట్టిన ప్రజలు

ABN, First Publish Date - 2023-01-23T10:59:05+05:30

జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువునా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. కర్నూలు జిల్లాలో ప్రధానమైన పత్తి పంట ఈ ఏడాది దాదాపుగా దెబ్బతింది. మిర్చి పంట కూడా చేతికి రాలేదు. దీంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. సాగు పెట్టుబడికి చేసిన అప్పులే మిగిలాయి. దీనికితోడు ఊళ్లలో పనుల్లేక రైతన్నల బతుకు భారమైంది. మట్టిని నమ్ముకున్న రైతులు.. ఆ రైతులను నమ్ముకున్న వ్యవసాయ కూలీలు మూటాముల్లె సర్దుకుని, పిల్లాజెల్లాతో గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రతి రోజూ వలస దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-01-24T16:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising