చంద్రబాబు అంటే అభివృద్ధి: కోటంరెడ్డి
ABN, First Publish Date - 2023-10-16T09:56:47+05:30
నెల్లూరు: చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అని, జగన్ అంటే వినాశనం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగిపోయాయని, నెల నెలా మనకు వస్తున్న కరెంట్ బిల్లులు చూస్తే షాక్ తగులుతోందని, గుండెలు దడ దడా కొట్టుకుంటున్నాయన్నారు.
నెల్లూరు: చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అని, జగన్ అంటే వినాశనం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగిపోయాయని, నెల నెలా మనకు వస్తున్న కరెంట్ బిల్లులు చూస్తే షాక్ తగులుతోందని, గుండెలు దడ దడా కొట్టుకుంటున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న గ్యాస్ ధర.. ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చుకుంటే రెట్టింపు అయిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చారని, ఇప్పుడు కొనుక్కోవలసి వస్తోందన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి మూడు కారణాలు చెప్పారు. అవేంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-16T09:57:55+05:30 IST