Vijayawada: కోడి కత్తి కేసు విచారణ మళ్లీ మొదటికి..
ABN, First Publish Date - 2023-05-11T11:14:02+05:30
విజయవాడ: కోడి కత్తి కేసు (Kodi Katti Case) విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గురువారం విజయవాడ ఎన్ఐఏ కోర్టు (NIA Court)లో కోడి కత్తి కేసు విచారణ జరగనుంది.
విజయవాడ: కోడి కత్తి కేసు (Kodi Katti Case) విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గురువారం విజయవాడ ఎన్ఐఏ కోర్టు (NIA Court)లో కోడి కత్తి కేసు విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) వేసిన రెండు పిటిషన్లపై (Two Pititions) సీఎం జగన్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించనున్నారు. హాజరు నుంచి మినహాంపు ఇవ్వాలని కోరుతూ గతంలోనే సీఎం పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా విచారించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్ధనపై గతంలోనే నిందితుడు కోడి కత్తి శ్రీను తరఫు న్యాయవాది అబ్దుల్ సలీమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-11T11:14:02+05:30 IST