ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2023-09-14T10:33:44+05:30

హైదరాబాద్: నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ 24 గంటల నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా హాజరై సంఘీభావం ప్రకటించారు.

హైదరాబాద్: నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ 24 గంటల నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా హాజరై సంఘీభావం ప్రకటించారు. దీంతో బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. సభకు 6 గంటలవరకే అనుమతి ఉందని చెప్పి అదుపులోకి తీసుకుని బీజేపీ కార్యాలయానికి తరలించడానికి సిద్ధమయ్యారు. దీంతో వందలాదిమంది కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. కిషన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా కూర్చొని నిరసనకు దిగారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-14T10:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising