రోజాను మూడేళ్లు జైల్లో పెట్టిస్తా: కిరణ్ రాయల్
ABN, First Publish Date - 2023-10-04T12:16:24+05:30
అమరావతి: మంత్రి రోజా ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని, నిజమైన కన్నీరు త్వరలో చూపిస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తమ నాయకులపై విమర్శలు చేయడం ఆపేస్తే.. తాము కూడా విమర్శలు చేయమన్నారు.
అమరావతి: మంత్రి రోజా ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని, నిజమైన కన్నీరు త్వరలో చూపిస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తమ నాయకులపై విమర్శలు చేయడం ఆపేస్తే.. తాము కూడా విమర్శలు చేయమన్నారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని.. రోజా అవినీతి చిట్టా బయటకు తీసి మూడేళ్లకుపైగా జైల్లో కూర్చోబెడతామని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు జైలుకు వెళితే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నావ్.. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావని జనం టపాసులు కాల్చాలా?’ అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-04T12:16:24+05:30 IST