ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాలు..

ABN, First Publish Date - 2023-08-28T12:22:56+05:30

న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఢిల్లీ సిద్ధమవుతున్న నేపథ్యంలో నగరంలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. ఐదు మెట్రో స్టేషన్‌లతోపాటు ఒక ప్రభుత్వ పాఠశాల గోడలపై వివాదాస్పద నినాదాలు కనిపించాయి.

న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఢిల్లీ సిద్ధమవుతున్న నేపథ్యంలో నగరంలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. ఐదు మెట్రో స్టేషన్‌లతోపాటు ఒక ప్రభుత్వ పాఠశాల గోడలపై వివాదాస్పద నినాదాలు కనిపించాయి. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్.. ఖలిస్థాన్ జిందాబాద్’ వంటి నినాదాలు కలనిపించాయి. ఈ దృశ్యాలతో కూడిన ఒక విడీయోను నిషేధిత సిక్కు సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టీస్’ వీడియో విడుదల చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-28T12:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising