ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వృద్ధులకు ఆ హోటల్‌లో ఆహారం ఉచితం..

ABN, First Publish Date - 2023-10-03T13:07:10+05:30

కేరళ: అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది.. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే పది కాలాలపాటు గుర్తించుకుంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ కేరళలో ఓ వ్యక్తి చేస్తున్న పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది.

కేరళ: అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది.. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే పది కాలాలపాటు గుర్తించుకుంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ కేరళలో ఓ వ్యక్తి చేస్తున్న పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. ఆకలితో అలమటించే వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వృద్ధులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. కేరళలోని కోజీకోడ్ ప్రాంతంలో కందతిల హోటల్‌కు ఓ ప్రత్యేక ఉంది. 70 ఏళ్లుపైబడినవారు ఈ హోటల్‌లో ఆహారం ఏదైనా ఉచితంగా తినవచ్చు. ఐదేళ్లనుంచి ఇలా వృద్ధులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-03T13:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising