కేసీఆర్ పర్యటన.. ముందస్తు అరెస్టులు..
ABN, First Publish Date - 2023-06-30T12:12:20+05:30
ఆదిలాబాద్ జిల్లా: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో...
ఆదిలాబాద్ జిల్లా: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో శుక్రవారం ఉదయం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్సీ, ఇతర ప్రజాసంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో అరెస్టు చేసిన నాయకులను దూర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిరిపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-30T12:12:20+05:30 IST