ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌..

ABN, First Publish Date - 2023-05-19T11:18:21+05:30

హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో జోష్‌ (Josh) నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో జోష్‌ (Josh) నెలకొంది. కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో ఇది సాధ్యమేనా? అని సోషల్ మీడియాలో చర్చజరుగుతోంది. కర్నాటక కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ఉండి ఇంతటి విక్టరీ సాధించారు. మరి టీ.కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఐక్యతగా పనిచేస్తారా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. పరస్పర అవగాహనతో మంచి ఫలితాలను సాధించిన కన్నడ సీమ నుంచి టీ.కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంటుందా? దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-19T11:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising